Sunday, March 22, 2009
Tuesday, January 27, 2009
నా కవితలు-శ్రీజ కంప్యూటర్స్-ముదినేపల్లి-కృష్ణాజిల్లా
తూర్పున భానుడు సింధూరం పూస్తున్న తరుణం
మరపురానిది ఆదినం మకర సంక్రమణ ఆగమనం
వీదివాకిళ్ళు ఏటి నాగళ్ళు రంగురంగుల రంగవల్లుల mayam
పచ్చ తోరణాలతో పసుపు గడపలతో నట్టిళ్ళు సోభాయమానమ్
hangu pongula అలంకరణకు ఆలవాలం బసవన్న ప్రసన్న రూపం
పాడి పంటలు దేదీప్య మానం పాలు వెన్నలు విలయ తాండవం
క్రొత్త అల్లుళ్ళకు స్వాగతం వుమ్మడి కుటుంబపు ఆనదా పారవశ్యం
జగం దేవర శంఖారవం గొబ్బి దేవతల పలాయనం
హరి దాసుల రామ కీర్తనం గంగిరేద్దులవాని చాతుర్యపు నేర్పరిథనమ్
హద్దు మీరిన ఆధునిక నాగరికము మాకు అల్లంత దూరం
తేనెలూరు తియ్యదనం మా వూరి పండిత శ్రేష్ఠుల పండుగ ప్రవచనం
పల్లె ప్రక్కన ఏటి ప్రవాహం అది ఓ రమణీయ మనోజ్న దృశ్య కావ్యం
సాలంతా చేనులొనె జీవన గమనం రాజకీయానికి లేదు సమయం
వ్రుతులతోనే సతమతం మరెందుకు ప్రవుత్తులపై వ్యామోహంవ్యామోహము
తరతమ భేద రహిత తీరుమానం మా పల్లె న్యాయ నిర్ణేతల సంఘం
ప్రతి ఇంటా నూతనత్వం దానికి లేదు కులమత వర్గ భేదం
కల్మష కాలుష్య రహితం పచ్చని పైరుల సమూహ సుందర దృశ్యం
కలిమిలేములు మాకు అనర్హం కలిగినంతలోనే జీవన సాగర మధనం.

Subscribe to:
Posts (Atom)